Kadapa

కడప అంటే దేవుని గడప. వేంకటేశ్వరస్వామి ఉన్న తిరుపతి కి గడప. ఇదీ ఆ జిల్లా పేరు వెనకనున్న కథ. కానీ ఇప్పుడు కడప, కడప కాదట, వైయెస్సార్ జిల్లా అని మంత్రిమండలి ఏకగ్రీవ తీర్మానం చేసిందట.

సరే తిరుపతి, వేంకటేశ్వరుడు అట్లా ఉండనీ. యోగి వేమన, వీరబ్రహ్మం, ఈరో పెద్దయ్య, అన్నమాచార్యులు, అవధూత స్వామి లాంటి వారు నడిచిన నేల. దాని పేరిప్పుడు వైయెస్సార్ జిల్లా అంట!!

Just like the Greeks and Romans, the Indian race is slowly headed towards extinction! These spineless retards and punks deserve no less treatment than complete annihilation!!

"...a race of dotards, you lose your caste if you come out! sitting down with an ever-increasing load of crystallized superstition...and what are you doing now? promenading the sea shores with books in your hands, repeating undigested stray bits of european brainwork, and the whole soul bent upon gettin a thrity rupee clerkship...is there water enough in the sea to drown you, books, gowns, diplomas and all?"
-- Swami Vivekananda

4 comments :: Kadapa

Post a Comment